వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుహిన్ కుమార్ దంపతులు శుక్రవారం అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి వచ్చిన జస్టిస్ దంపతులకు ఆలయ కార్యనిర్వహణాధికారి K. N. V. D. V. ప్రసాద్, ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Comments
Loading comments...

