Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మహాలింగార్చన

Follow Udayam on Google
RAGHU SKLM Sep 09, 2026 8:46 PM శ్రీకాకుళంGeneral
అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మహాలింగార్చన - Udayam
అరసవల్లిలోని ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో బుధవారం శివ పంచాయతన సహిత మహాలింగార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలోని అనివెట్టి మండపంలో విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజా క్రతువులు చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ K.N.V.D.V. ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

Comments

G
Loading comments...