Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరసవల్లి ఆలయంలో మహాలింగార్చన

Follow Udayam on Google
RAGHU Aug 11, 2026 5:08 PM శ్రీకాకుళంGeneral
అరసవల్లి ఆలయంలో మహాలింగార్చన - Udayam
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలోని అనివెట్టి మండపంలో మంగళవారం శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారు. ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. దేవస్థానం ఉపకమిషనర్‌ కృష్ణకుమార్‌, ఈవో K.N.V.D.V. ప్రసాద్‌, సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...