Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరసవల్లి ఆలయానికి రూ.5.65 లక్షల ఆదాయం: ఈవో

Follow Udayam on Google
RAGHU SKLM Aug 30, 2026 10:37 PM శ్రీకాకుళంGeneral
అరసవల్లి ఆలయానికి రూ.5.65 లక్షల ఆదాయం: ఈవో - Udayam
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయానికి ఆదివారం రోజున భక్తుల కానుకలు, వివిధ సేవల రూపంలో మొత్తం రూ.5,65,177, ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ప్రసాద్ తెలిపారు. ఇందులో వివిధ దర్శన టికెట్ల ద్వారా రూ.2,44,500, పూజలు, విరాళాల రూపంలో రూ.49,788, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,10,225 రాగా, ఆన్లైన్ రిజర్వేషన్ల ద్వారా రూ.1,60,664 ఆదాయం వచ్చినట్లు ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...