వార్తలకు తిరిగి వెళ్లండి

అరసవల్లి ఆదిత్యుని ఆలయంలో నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా జరిగింది.
ఛైర్మన్‌గా జోగి సన్యాసిరావుతో పాటు 10 మంది సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే గొందు శంకర్, మాజీ మంత్రి శ్యామసుందర్ శివాజీ వరప్రసాద్, ఈవో K. N. V. D. V. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

