వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఈ నెల 21న లాసాన్‌లో జరిగే డైమండ్ లీగ్‌కు దూరంగా ఉండనున్నారు. ఆసియా క్రీడలకు సిద్ధమయ్యేందుకు దక్షిణాఫ్రికాలో శిక్షణ తీసుకుంటున్నారు.
పోట్‌చెఫ్‌స్ట్రూమ్‌లో రెండు వారాలు శిక్షణ పొందనున్న అర్షద్.. సెప్టెంబరులో బుడాపెస్ట్‌లో జరిగే వరల్డ్ అథ్లెటిక్స్ అల్టిమేట్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొననున్నారు.
Comments
Loading comments...

