వార్తలకు తిరిగి వెళ్లండి
హిందూ యూత్ ఆధ్వర్యంలో రామాయంపేటలో గణనాథుని ఆగమన వేడుకలు ఘనంగా జరిగాయి. రామాయంపేట–సిద్దిపేట రహదారిపై డోలు చప్పుళ్లు, భక్తుల నినాదాల నడుమ గణనాథుడికి స్వాగతం పలికారు.
వేడుకల్లో యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణనాథుని ఆగమనంతో ప్రాంతంలో సందడి నెలకొంది.
Comments
Loading comments...

