Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్మశానవాటిక వద్ద ఏడుగురి అరెస్ట్

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 11:45 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
శ్మశానవాటిక వద్ద ఏడుగురి అరెస్ట్ - Udayam
విజయవాడ మాచవరం శ్మశానవాటిక సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి ఏడుగురు గంజాయి నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2.650 కిలోల గంజాయి, రెండు మొబైల్‌ ఫోన్లు, రెండు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు షేక్ సిద్దిక్ నర్సీపట్నం నుంచి గంజాయి తీసుకొచ్చి విజయవాడలో విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...