వార్తలకు తిరిగి వెళ్లండి

గతేడాది టీఎంసీ విజయోత్సవ బాంబు దాడిలో ఆరేళ్ల చిన్నారి తమన్నా ఖాతున్ మరణించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధితులు సీపీఎం మద్దతుదారులు కావడంతో సీఎం మమతా బెనర్జీ వారిని పరామర్శించలేదనే ఆరోపణలు వచ్చాయి.
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి బాధిత తల్లి సబీనా యాస్మిన్‌ను కలిసి పరామర్శించారు. ఆయన పర్యటించిన కొద్ది గంటల్లోనే పోలీసులు నిందితులు సాబిర్ షేక్, జియారుల్ షేక్‌లను అరెస్ట్ చేయడం గమనార్హం.
Comments
Loading comments...

