Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో సైబర్ మోసాలపై 21 మంది అరెస్ట్

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 11, 2026 11:03 AM జాతీయంGeneral
ఢిల్లీలో సైబర్ మోసాలపై 21 మంది అరెస్ట్ - Udayam
ఢిల్లీలో నకిలీ కాల్‌ సెంటర్ల ద్వారా సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న 21 మంది మహిళలను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బజాజ్‌ ఫైనాన్స్‌ ప్రతినిధులుగా నమ్మించి తెలంగాణలో 22 సైబర్‌ నేరాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అరెస్టైన వారంతా తెలంగాణకు చెందిన మహిళలేనని అధికారులు తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...