వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ సమావేశాల ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో తొర్రూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. మండలానికి చెందిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు జంపయ్య, వెంకన్నలను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే అరెస్టులు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పరిస్థితులపై నిఘా కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

