వార్తలకు తిరిగి వెళ్లండి
సోనమ్ వాంగ్‌చుక్ చిత్రాలు గీసినందుకు ఇద్దరి అరెస్ట్

గౌహతిలో అనుమతి లేకుండా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చిత్రాలను బహిరంగ ప్రదేశాల్లో గీసినందుకు నకుల్ మిలి, గౌరవ్ సింగ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫ్లైఓవర్ కింద ఈ చిత్రాలు గీసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, నిరసన దీక్షలో ఉన్న వాంగ్‌చుక్‌ను ఢిల్లీలో పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...