Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచ్‌ ప్రభాకర్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి: టి.జి. వెంకటేశ్‌

Follow Udayam on Google
Rahul Joshi May 27, 2026 3:38 PM అమరావతిGeneral
పంచ్‌ ప్రభాకర్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి: టి.జి. వెంకటేశ్‌ - Udayam
ఆర్యవైశ్య కమ్యూనిటీపై తీవ్ర విమర్శలు చేసిన పంచ్‌ ప్రభాకర్‌పై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ టీజీ వెంకటేశ్‌ డిమాండ్ చేశారు. అతను చేసిన అసత్య ఆరోపణలపై జిల్లాల వారీగా ఆందోళనలు నిర్వహిస్తామని కర్నూలులో హెచ్చరించారు. రాజకీయ విమర్శలు సహజమే అయినా, రెడ్డి సామాజికవర్గాన్ని తాను అన్నట్లుగా ప్రభాకర్ తప్పుడు ప్రచారం చేయడం అతని మూర్ఖత్వమేనని మండిపడ్డారు. ప్రభాకర్‌కు ధైర్యముంటే ఇండియాకు రావాలని, అతడిని కటకటాల్లో నెట్టే వరకు ఆర్యవైశ్య సమాజం నిద్రపోదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...