వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ‘చలో అసెంబ్లీ’ పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. మండల అధ్యక్షుడు వెంకటేష్‌గౌడ్‌తో పాటు బీజేవైఎం నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
కొల్తూరు నరేష్, రితేష్, రచ్చ శ్రీకాంత్‌లను కూడా అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులు పిరికిపందల చర్యలని వెంకటేష్‌గౌడ్ అన్నారు.
Comments
Loading comments...

