వార్తలకు తిరిగి వెళ్లండి

కంటాత్మకూర్ పోచమ్మతల్లి ఆలయం వద్ద ఈనెల 6, 7, 9వ తేదీల్లో పూజలు, విగ్రహ ప్రతిష్టాపనలు, పునఃప్రతిష్టాపనలు, బోనాల ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలను సర్పంచ్ కోంగంటి తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
9న ఉదయం 7 గంటల నుంచి గ్రామస్థులు అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

