Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

7 లక్షల మొక్కలతో హరితహారం

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 14, 2026 10:31 AM ఏలూరుGeneral
7 లక్షల మొక్కలతో హరితహారం - Udayam
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లాలో 7 లక్షల మొక్కలు నాటేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 14న ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పెద్దఎత్తున మొక్కలు నాటనున్నట్లు సామాజిక వన విభాగం అధికారి సూర్యనారాయణ తెలిపారు. పాఠశాలలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కాల్వలు, చెరువులు, రహదారుల వెంట నాటేందుకు ఆయా శాఖలకు మొక్కలు అందించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...