Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 12, 2026 2:16 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు - Udayam
మార్కాపురం జిల్లా కేంద్రంలో తొలిసారిగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలని కలెక్టర్‌ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. ఎస్వీకేపీ కళాశాల మైదానంలో జరిగే వేడుకలకు భారీగా విద్యార్థులు, ప్రజలు హాజరవుతారని తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌, పార్కింగ్‌, తాగునీరు, పారిశుద్ధ్యం, నీడ, శౌచాలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...