Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 11:09 AM తూర్పుగోదావరి General
పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి - Udayam
జిల్లాలో సెప్టెంబరు 1న నిర్వహించనున్న పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని DRDA పీడీ బి.నగేశ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,66,554 మంది లబ్ధిదారులకు రూ.117.20 కోట్లను పంపిణీ చేయనున్నారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా పింఛన్ల పంపిణీ పారదర్శకంగా జరిగేలా అధికారులకు, సిబ్బందికి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని పీడీ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...