Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్లబండలో 11 గంటలకు 371 ఓట్ల పోలింగ్

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 1:26 PM కర్నూలుGeneral
అర్లబండలో 11 గంటలకు 371 ఓట్ల పోలింగ్ - Udayam
కోసిగి మండలం అర్లబండ 2వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 954 ఓట్లకు గాను 371 ఓట్లు పోలైనట్లు రిటర్నింగ్ అధికారి లోకరాజు వెల్లడించారు. ఆర్డీవో అరుణాదేవి, ఎన్నికల ప్రత్యేక అధికారి ఓబులేష్ పర్యవేక్షణలో పోలింగ్ జరుగుతోంది. భద్రత కోసం ఇద్దరు డీఎస్పీలు, 6 మంది సీఐలు, నలుగురు ఎస్‌ఐలు, 158 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...