Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరకులోయలో పోలీసుల తనిఖీలు.. పలువురికి జరిమానాలు

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 3:40 PM అల్లూరి General
అరకులోయలో పోలీసుల తనిఖీలు.. పలువురికి జరిమానాలు - Udayam
అరకులోయ ఎన్టీఆర్‌ గ్రౌండ్‌ వద్ద ఎస్ఐ టి. మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం వాహన తనిఖీలు చేపట్టారు. హెల్మెట్‌ ధరించని ద్విచక్ర వాహనదారులతోపాటు, సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న పలువురికి జరిమానాలు విధించారు. గంజాయి, ఇతర నిషేధిత వస్తువులు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...