Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరకు మార్గంలో రైళ్లు పునరుద్ధరణ.. రోడ్డు బంద్

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 6:43 PM అల్లూరి General
అరకు మార్గంలో రైళ్లు పునరుద్ధరణ.. రోడ్డు బంద్ - Udayam
అర్నబ్ తుపాను ప్రభావంతో నిలిచిపోయిన అరకు రైలు మార్గం పునరుద్ధరించారు. బొర్రా-కరకవలస మధ్య ట్రాక్ మరమ్మతులు పూర్తికావడంతో కిరండూల్ పాసింజర్ రాకపోకలు ప్రారంభమయ్యాయి. గాలికొండ వద్ద రహదారి మరమ్మతులు ఇంకా కొనసాగుతున్నాయి. బస్సు సర్వీసులు పునరుద్ధరణకు మరో రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. సరకు రవాణా నిలిచిపోవడంతో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడి, ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...