Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్కండ్ల అభివృద్ధికి నిధులకై వినతి

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 9:53 AM కరీంనగర్General
అర్కండ్ల అభివృద్ధికి నిధులకై వినతి - Udayam
శంకరపట్నం MPDO కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు అర్కండ్ల సర్పంచ్ నేదూరు పవన్ వినతిపత్రం అందజేశారు. గ్రామంలో బస్‌స్టాప్, ఓపెన్ జిమ్, ముదిరాజ్, ఎస్సీ కమ్యూనిటీ భవనాలు నిర్మించాలని కోరారు. సీసీ రోడ్లు, మురుగు కాలువలు, రెండు బోర్లు, హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసి త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...