Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్జునపట్లలో ఘనంగా కాళోజీ జయంతి

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 5:42 PM సిద్దిపేటGeneral
అర్జునపట్లలో ఘనంగా కాళోజీ జయంతి - Udayam
చేర్యాల మండలం అర్జునపట్ల ఉన్నత పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హెచ్‌ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థిని భవిష్య కాళోజీ వేషధారణలో అలరించింది. ‘కాళోజీతో ముచ్చట్లు’ దృశ్యరూపం ఆకట్టుకుంది. ఉపాధ్యాయుడు రామచంద్రమూర్తి రాసిన ‘ఎందుకు’ కవితా సంపుటిని ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...