వార్తలకు తిరిగి వెళ్లండి

కోటపల్లి మండలం రాపనపల్లి పంచాయతీ పరిధిలోని అర్జున్‌గుట్టలో సీసీ రోడ్డుపై గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు సర్పంచ్ అట్టెల ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు.
స్పందించిన సర్పంచ్ గుంతలను పూడిపించి, వర్షపు నీరు నిల్వకుండా పైప్‌లైన్ ఏర్పాటు చేయించారు. సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

