Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇక‌పై ఆ జ‌ట్టుకే ప్రాతినిధ్యం: అర్జున్ టెండూల్కర్

Follow Udayam on Google
vihar Aug 21, 2026 6:21 PM జాతీయంక్రీడలు
ఇక‌పై ఆ జ‌ట్టుకే ప్రాతినిధ్యం: అర్జున్ టెండూల్కర్ - Udayam
అర్జున్ టెండూల్కర్ దేశవాళీ క్రికెట్‌లో ఇప్పట్లో జట్టు మారే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. నాలుగేళ్ల క్రితం గోవాకు మారిన అర్జున్.. ఇక అదే జట్టుకు కొనసాగాలని భావిస్తున్నాడు. ఐపీఎల్‌లో అవకాశాలు రాకపోగా, టీమిండియాకు ఆడాలన్న అతడి కల కూడా ఇంకా నెరవేరలేదు.

Comments

G
Loading comments...