వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడు తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎమ్మార్వో మాధవీలత ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలను సంబంధిత అధికారులతో పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఎంపీడీవో నేతాజీ, APM మోహన్‌రావు, ICDS సూపర్‌వైజర్ హిమబిందు పాల్గొన్నారు.
Comments
Loading comments...

