Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి

Follow Udayam on Google
Sircilla jilla news Aug 17, 2026 10:15 PM రాజన్న సిరిసిల్లGeneral
అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి - Udayam
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించి ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చూడాలని, కలెక్టర్ ఆదేశించారు. కాగా ప్రజావాణి మొత్తం 136 దరఖాస్తులు వచ్చాయి. వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి పరిష్కరించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...