Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్జీల పరిష్కారంలో పారదర్శకత ఉండాలి

Follow Udayam on Google
Ganga Oct 05, 2026 6:15 PM పార్వతీపురం మన్యంGeneral
అర్జీల పరిష్కారంలో పారదర్శకత ఉండాలి - Udayam
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పార్వతీపురం కలెక్టర్ డా.N ప్రభాకరరెడ్డి తెలిపారు. PGRS అర్జీల పరిష్కారంలో జవాబుదారీతనం పాటించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అర్జీదారుడితో నేరుగా మాట్లాడిన తర్వాతే నివేదిక ఇవ్వాలని, మాట్లాడిన తేదీ, సమయాన్ని నివేదికలో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా అధికారులు పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...