వార్తలకు తిరిగి వెళ్లండి

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని MRO సురేశ్ పేర్కొన్నారు. సాలూరు మండలం సారిక, మామిడిపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. కొత్త ఓటు నమోదుకు తమ పరిధిలోని BLOలకు దరఖాస్తులు అందించాలని సూచించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా పలువురు ఓటర్లకు నోటీసులు అందజేసి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

