Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులందరికీ త్వరలో కొత్త పింఛన్లు: MLA మాధవి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 04, 2026 5:08 PM గుంటూరుGeneral
అర్హులందరికీ త్వరలో కొత్త పింఛన్లు: MLA మాధవి - Udayam
రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ త్వరలోనే దశలవారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. శ్రీనివాసరావుపేటలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆమె, వారి సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...