వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించటమే కూటమి ప్రబుత్వ లక్ష్యమని ఎస్.కోట MLA కోళ్ల లలిత కుమారి అన్నారు.
ఆదివారం ఎల్.కోట క్యాంపు కార్యాలయంలో ఆమె ప్రజా దర్బార్ నిర్వహించారు.ఈ సందర్భంగా నియోజకవర్గము నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి ఆర్టీలు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆమె మాట్లాడుతూ రహదారుల నిర్మాణంపై అధికంగా ఆర్జీలు వచ్చియన్నారు.
Comments
Loading comments...

