Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు: మంత్రి లక్ష్మణ్ కుమార్

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 03, 2026 6:39 PM జగిత్యాలGeneral
అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు: మంత్రి లక్ష్మణ్ కుమార్ - Udayam
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునేవారని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అర్హులైన వారికి స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఎండపల్లిలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, మండలంలో పాలిటెక్నిక్ కళాశాల, పాసిగాంలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...