Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Follow Udayam on Google
Sircilla jilla news Sep 03, 2026 11:28 PM రాజన్న సిరిసిల్లGeneral
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ - Udayam
సిరిసిల్ల జిల్లాలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి సొంతింటి కల సాకారం చేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్లలో 710 మంది లబ్ధిదారులకు ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ప్రతి నియోజకవర్గానికి రెండో విడతలో 2,000 ఇళ్లు మంజూరయ్యాయని, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం నాలుగు దశల్లో అందుతుందని కలెక్టర్ తెలిపారు.

Comments

G
Loading comments...