Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులందరికీ ఆసరా పింఛన్లు మంజూరు చేయిస్తాం

Follow Udayam on Google
Sreekanth Patel Sep 24, 2026 10:21 AM మహబూబ్‌నగర్తెలంగాణ
అర్హులందరికీ ఆసరా పింఛన్లు మంజూరు చేయిస్తాం - Udayam
జడ్చర్ల మండలం నసురుల్లాబాద్ గ్రామంలో ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగుల దరఖాస్తులను సర్పంచ్ నిర్మల పరిశీలించారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సహకారంతో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేయిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లను కూడా అర్హులకు అందేలా కృషి చేస్తామన్నారు.

Comments

G
Loading comments...