Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులకు చీరల పంపిణీ పునఃప్రారంభం.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 13, 2026 9:47 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
అర్హులకు చీరల పంపిణీ పునఃప్రారంభం. - Udayam
అల్వాల్‌లో ఎస్‌ఐఆర్ కారణంగా తాత్కాలికంగా నిలిచిన ఇందిరమ్మ చీరల పంపిణీ తిరిగి ప్రారంభమైంది. వార్డు కార్యాలయంలో బుధవారం గ్రూపు సభ్యులు, రేషన్ కార్డు ఉన్న అర్హులకు చీరలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 75 శాతం పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజులు మాత్రమే పంపిణీ కొనసాగనుంది.

Comments

G
Loading comments...