వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన లబ్ధిదారులకే పెన్షన్లు అందేలా పారదర్శకంగా వెరిఫికేషన్ నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సూచించారు. మంగళవారం రేవల్లి మండలం తల్పనూరు, రేవల్లి గ్రామాల్లో పెన్షన్ వెరిఫికేషన్‌ను పరిశీలించారు.
చేయూత దరఖాస్తుల్లో నమోదైన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

