వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ మండలంలోని రత్నాపూర్ కాండ్లీ గ్రామంలో పెన్షన్ దరఖాస్తులను ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వారి అర్హతలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ అర్హులైన వారికి మాత్రమే మంజూరవుతుందని తెలిపారు. ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.
Comments
Loading comments...

