Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాల ఫలాలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 19, 2026 11:48 AM నిర్మల్General
అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాల ఫలాలు - Udayam
అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కేశ్రీహరి రావు పిలుపునిచ్చారు. శనివారం క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మూడేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని సీఎం రేవంత్ రెడ్డి దశల వారీగా అమలు చేస్తున్నారన్నారు. ఇందులో నాయకులు కొట్టే శేఖర్, కౌన్సిలర్లు లు ఉన్నారు.

Comments

G
Loading comments...