వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన వారందరికీ ఎస్ ఐ ఆర్ సర్వేలో ఎలాంటి నష్టం జరగదని నిర్మల్ అర్బన్ తహసిల్దార్ రాజు పేర్కొన్నారు. శనివారం నిర్మల్ లోని ఈద్గాం లో గల 259, 260, 261 పోలింగ్ కేంద్రాలలో జరుగుతున్న సర్ పున: పరిశీలనను పరిశీలించారు.
నిర్ణీత గడువులోగా అర్హులైన ఓటర్లు తమ ఆధారిత పత్రాలను పి ఎల్ ఓ లకు అందజేయాలని కోరారు. ఇందులో సూపర్వైజర్ మొయినుద్దీన్ బి ఎల్ వో లు రాజు, సత్యనారాయణ, సాయికుమార్ లు ఉన్నారు.
Comments
Loading comments...

