Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన వారికే కూరగాయల మడుగులు కేటాయించాలి

Follow Udayam on Google
raju Sep 09, 2026 8:41 PM నిజామాబాద్General
NZB జిల్లా కేంద్రంలోని గంజి మార్కెట్లో నిర్మించిన మడిగలు అర్హులైన కూరగాయల వ్యాపారులకు మాత్రమే కేటాయించాలని రిటైల్ కూరగాయల వ్యాపారి, మాజీ అధ్యక్షుడు మాకు రవి అన్నారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ కమిటీ ఛైర్మన్ పారదర్శకతను వీడి పక్షపాతి వైఖరి విడాలన్నారు . దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్న తమకు మడిగలు కేటాయించాలన్నారు.

Comments

G
Loading comments...