వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో చేయూత సామాజిక భద్రతా పెన్షన్లకు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సహదేవరావు కోరారు.
దరఖాస్తుకు ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం ఉన్నందున అర్హులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

