Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు–ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి

Follow Udayam on Google
Syed Farooq Sep 03, 2026 4:31 PM మహబూబ్‌నగర్General
అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు–ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి - Udayam
పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయని గత ప్రభుత్వం కారణంగా అనేక మంది పేద కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు మంజూరు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు

Comments

G
Loading comments...