వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలాయపాలెం మండలంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి నిరంతర ప్రక్రియలో ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. మొదటి విడతలో మిగిలిన 100 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

