వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని అర్హులైన ఓటర్లు ఎవ్వరికి అన్యాయం జరగకుండా ఓట్ల జాబితా సమగ్ర పునః సవరణ చేపట్టడం జరుగుతుందని నిర్మల్ మున్సిపల్ కౌన్సిలర్ కత్తి నరేందర్ పేర్కొన్నారు.
వారి పేటలో ఏర్పాటుచేసిన ఎస్ ఐ ఆర్ కార్యక్రమంలో నోటీసులు వచ్చిన ఓటర్లు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. తగిన ఆధారాల నిర్ణీత సమయంలో తక్షణమే సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓ లు ఉన్నారు.
Comments
Loading comments...

