వార్తలకు తిరిగి వెళ్లండి

గార్ల మండలంలో అర్హత లేని టి.అశోక్ నిర్వహిస్తున్న క్లినిక్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బి.రవి రాథోడ్ సీజ్ చేశారు. ప్రైవేట్ వైద్య సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రికార్డులు, అనుమతి పత్రాలను పరిశీలించారు.
హర్ష ల్యాబ్, శ్రీచక్ర ల్యాబ్, శ్రీరామ హాస్పిటల్‌లోనూ తనిఖీలు చేపట్టారు. అనుమతులు లేకుండా వైద్య సంస్థలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో హెచ్చరించారు.
Comments
Loading comments...

