Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీరట్‌లో సైనికుడు, పోలీసుల మధ్య వాగ్వాదం

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 2:58 PM జాతీయంGeneral
మీరట్‌లో సైనికుడు, పోలీసుల మధ్య వాగ్వాదం - Udayam
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్న అగ్నివీర్‌ యువ సైనికుడి వద్దకు పోలీసులు వెళ్లడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం భారీగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సైనికుడిని వాహనంలో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటనపై స్పందించిన పలువురు సైనికుడి చిన్న తప్పిదాన్ని మానవీయ కోణంలో చూడాలని అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...