వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అరెస్ట్‌ను నిరసిస్తూ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు.
అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డిలు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

