వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవాల నేపథ్యంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అర్ధరాత్రి నగరంలో ఆకస్మికంగా పర్యటించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పూలాంగ్, ఖిల్లా చౌరస్తా, కంటేశ్వర్, ముబారక్‌నగర్ తదితర ప్రాంతాల్లో బందోబస్తు, ట్రాఫిక్ పరిస్థితులను తనిఖీ చేశారు.
డీజేలు, మద్యం సేవించి వాహనాలు నడపడంపై ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

