వార్తలకు తిరిగి వెళ్లండి

రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో నేపాల్‌కు చెందిన వాచ్‌మెన్ నాగేందర్ దారుణ హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నాగేందర్‌ను యాక్టివాపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అడ్డుకుని దాడి చేసి సెల్‌ఫోన్ తీసుకుని పరారైనట్లు సమాచారం.
తీవ్ర గాయాలతో నాగేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం రోడ్డుపై గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
Comments
Loading comments...

