Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్చకుల సమస్యలు పరిష్కరించాలని వినతి

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 10:57 AM నంద్యాలGeneral
అర్చకుల సమస్యలు పరిష్కరించాలని వినతి - Udayam
రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించాలని నంద్యాల జిల్లా ఏపీ ఆది శైవ అర్చక సంఘం నాయకులు కోరారు. అమరావతిలో ఐఏఎస్ అధికారులు సత్యనారాయణ, కన్నబాబు తదితరులను కలిసి సమస్యలపై చర్చించారు. ఆలయాల్లో అర్చకత్వం చేస్తూ జీవనోపాధి సాగిస్తున్న అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...